Income Tax Act 2026: ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయ పన్ను నియమాలు అమలు!
Income Tax Act 2026:భారతదేశంలో ఆదాయ పన్ను వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన Income Tax Act 2025, 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా, 1961లో అమలులో ఉన్న పాత ఆదాయ పన్ను చట్టాన్ని పూర్తిగా మార్చి, మరింత సరళమైన, పారదర్శకమైన విధానాన్ని తీసుకువచ్చారు. ఈ మార్పులు సాధారణ పన్ను చెల్లింపుదారుల నుంచి వ్యాపారులకు వరకు అందరికీ ప్రభావం చూపనున్నాయి. కొత్త ఆదాయ పన్ను చట్టం … Read more