PM Kisan 24వ విడత ₹2000: డబ్బు రావాలంటే eKYC తప్పనిసరి – రైతులు వెంటనే ఈ పని చేయండి
రైతు సోదరులారా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం తదుపరి విడత డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే eKYC పూర్తి చేయడం తప్పనిసరి. లేదంటే 24వ విడత ₹2000 మీ ఖాతాలో పడదు. Also Read: పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ₹3 లక్షల వరకు రుణం! అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం చాలా మంది రైతులు ఇప్పటికీ ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజే … Read more