PM Vishwakarma Loan: పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ₹3 లక్షల వరకు రుణం! అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం

PM Vishwakarma Loan

PM Vishwakarma Loan 2026: పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ₹3 లక్షల వరకు రుణం! అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం పీఎం విశ్వకర్మ పథకం సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేతివృత్తుల వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం  ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (PM Vishwakarma Scheme) ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన చేతివృత్తుల వారు నైపుణ్య శిక్షణ, ఆధునిక పనిముట్లు, రుణ సదుపాయం, మార్కెటింగ్ సహాయం వంటి … Read more